జనసేన మహా పాదయాత్రలో బాగంగా జనసేనలో బారీ చేరికలు

రాజానగరం నియోజకవర్గ రాజనగరం మండలం తూర్పుగాను గూడెం గ్రామంలో ఇంటింటికి జనసేన మహా పాదయాత్ర అంగరంగ వైభవంగా జరిగినది. ఈ కార్యక్రమంలో ఎస్సీ సామాజిక వర్గం, బీసీ సామాజిక వర్గం, ఓసి సామాజిక వర్గం నుండి 35 మంది.. వైఎస్ఆర్సిపి, టిడిపి పార్టీ నుండి జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది.