పరిగి మండలంలో జనసేన, టిడిపిల ఉమ్మడి ప్రచారం
పెనుగొండ నియోజకవర్గం: జనసేన, టిడిపి, బిజెపి ఉమ్మడి అభ్యర్థి ఎమ్మెల్యే అభ్యర్థి సవితమ్మ మరియు ఎంపీ అభ్యర్థి బీకే పార్థసారధిలకు మద్దతుగా పరిగి మండలం కేంద్రంలో ఎర్రగుంట, శాసనకూట గ్రామాల్లో ప్రచార కార్యక్రమాల్లో టిడిపి నాయకులు ఆధ్వర్యంలో జనసేన నాయకులు జిల్లా సంయుక్త కార్యదర్శి శివ మండల నాయకులు నారాయణస్వామి, బాలు, రామాంజినప్ప, శివశంకర్, అశ్విత కార్యకర్తలు పాల్గొన్నారు.
![](https://sritvtelugu.com/wp-content/uploads/2024/04/WhatsApp-Image-2024-04-16-at-4.44.30-PM-1-1024x768.jpeg)