కీర్తన ను సత్కరించిన ఉమ్మడి కడప జిల్లా జనసేన

తిరుపతి: ఒక సాధారణ గృహిణి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ స్పూర్తితో ప్రజా జీవితంలోకి వచ్చి శుక్రవారం జనసేన పార్టీ రాష్ట అధికార ప్రతినిధిగా నియమితులై జనసేన పార్టీ గళాన్ని బలంగా వినిపిస్తున్న కీర్తన జేఎస్పీ ని ఈ సందర్భంగా ఉమ్మడి కడప జిల్లా సుండుపల్లె మండలానికి చెందిన జనసేన వీరమహిళ రెడ్డి రాణి, జనసైనికులు నాగార్జున గుగ్గిళ్ల, సుండుపల్లె రాజ, మన్నెవరం హరి, సలీం కలిసి కీర్తన ను శాలువా తో సత్కరించారు.