ఏపీఎండిసి నిర్వాసితులకు న్యాయం చెయ్యాలి!

రైల్వే కోడూరు: ఏపీఎండిసి లాంటి తల్లిలాంటి సంస్థను ఈ రాష్ట్ర ప్రభుత్వం 7 వేల కోట్లకు తాకట్టు అంశము మరియు స్థానిక యువకులకు ఉద్యోగ భద్రత, ఓటియస్ ద్వారా సెటిల్మెంట్ అని ఇప్పటికి ఉద్యోగము రాని, రాయి ఇవ్వని వారికి న్యాయం చేయాలని, డేంజర్ జోన్ పేరుతో ఖాళీ చేయించిన నిర్వాసితులకు కొంతమందికి స్థలం కేటాయంచక పోవడం తదితర అంశాలమీద జనసేన, టీడీపీ ఉమ్మడి కార్యాచరణలో భాగంగా ప్రెస్స్ మీట్  పెట్టడం జరిగింది అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర, కార్యక్రమాల నిర్వహణ రాయలసీమ జోన్ 1కన్వీనర్, కోకన్వీనర్లు జోగినేని మణి, పగడాల వెంకటేష్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కల్లా చలపతి, అనుములగుండం చంద్రమోహన్, టీడీపీ పార్లమెంటరీ ఉపాధ్యక్షుడు గుని పాటి రాయుడు, నారదాసు కృష్ణయ్య, పగడాల చంద్ర శేఖర్, పసుపులేటి వెంకట రమణ, రాగిపాటి విజయ్ కుమార్, దాసరి వీరేంద్ర, ఉత్తరాది శివకుమార్, అంకిశెట్టి మణి, హనుమంతు సునీల్, అనుమలగుండం హరికృష్ణ, నారాదాసు సునీల్, అరే సురేష్ తదితరులు పాల్గొన్నారు.