దుర్గాడ యూత్ సభ్యులకు క్రికెట్ కిట్ లను పంపిణీ చేసిన జ్యోతుల

  • దుర్గాడ యూత్ సభ్యులకు “నమస్తే అన్నా వెజిటబుల్”
  • అధినేత ఏర్పాటు చేసిన క్రికెట్ కిట్ ను అందజేసిన జనసేన జిల్లా కార్యదర్శి జ్యోతుల శ్రీనివాసు

పిఠాపురం నియోజవర్గం: దుర్గాడ గ్రామ యూత్ సభ్యుల కోరిక మేరకు “నమస్తే అన్నా వెజిటబుల్” కత్తిపూడి అధినేత జ్యోతుల సురేష్ తన స్వంత నిధులతో క్రికెట్‌ కిట్ పంపిణీ కార్యక్రమానికి జ్యోతుల సురేష్ ఆహ్వనం మేరకు జనసేన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి జ్యోతుల శ్రీనివాసు కిట్ పంపీణీ కార్యక్రమానికి హజరైయి జ్యోతుల సురేష్ ఏర్పాటు చేసిన క్రికెట్‌ కిట్ ను జనసేన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి జ్యోతుల శ్రీనివాసు చేతులపై దుర్గాడ యూత్ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా జ్యోతుల శ్రీనివాసు యువకులను, క్రీడకారులను ఉద్దేశించి మాట్లాడుతూ యువకులు క్రీడలు పట్ల మక్కువ కల్గి మంచి గుర్తింపు సాధించి మీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు మీరు జన్మించిన దుర్గాడ గ్రామానికి మంచి పేరు, ప్రతిష్టలు తెవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో వట్టూరి శ్రీను, మంతెన గణేష్, సకినాల లచ్చబాబు, కొప్పుల చక్రధర్, ఇంటి తమ్మారావు, కొసిరెడ్డి ఆదినారాయణ, యువ క్రీడాకారులు సిహెచ్ నాగేశ్వరుడు, ఎన్ గణపతి, ఎన్ గనిబాబు, వి శ్రీను, వి సిద్దేశ్వరుడు, సిహెచ్ రమణ, నాగబాబు, జీవీఎంఎస్ హరీష్, ఆర్ ప్రసాద్, వీ రమేష్ కోలా నాని తదితరులు పాల్గొన్నారు.