రెడ్డి అప్పలనాయుడుని మర్యాదపూర్వకంగా కలిసిన కైకలూరు జనసేన నాయకులు

ఏలూరు, మార్చి 14 జనసేన ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జ్ రెడ్డి అప్పలనాయుడుని కైకలూరు నియోజకవర్గ జనసేన నాయకులు మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్భంగా రెడ్డి అప్పల నాయుడు మాట్లాడుతూ 14 న జరిగే ఆవిర్భావ దినోత్సవ ఏర్పాట్లు, జనసమీకరణ గురించి తొందరలో కైకలూరు నియోజకవర్గ స్థాయలో ఒక సమావేశం ఏర్పాటు చేసుకుందాం అని దిశా నిర్దేశం చేసారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు బెల్లంకొండ వెంకన్న బాబు, సిరిపురపు రాజబాబు, ముమ్మరెడ్డి నాగమల్లేశ్వరరావు, మైగాపుల రామాంజనేయులు, చెన్నంశెట్టి నందకిషోర్, లీగల్ ప్రతినిధి తణుకుల రవితేజ తదితరులు పాల్గొన్నారు.

Share this content:

Post Comment