వీరేంద్రని సన్మానించిన కాకర్ల నాని

నిడదవోలు నియోజకవర్గం జర్నలిస్టు యూనియన్ నూతన కార్యవర్గం మరియు నూతన అద్యక్షలు ప్రమూణ స్వీకారం సందర్భంగా నూతన అద్యక్షులు ఆర్. వీరేంద్రని జనసేన పార్టీ నిడదవోలు నియోజకవర్గం తరుపున శాళువా, పూలమూలతో సన్మానించి అభినందనలు తెలియజేసిన జిల్లా సంయుక్త కార్యదర్శి కాకర్ల నాని.