జనసేనాని సంఘీభావ దీక్షకు మద్దతుగా కాకినాడ జనసేన
![](http://sritvtelugu.com/wp-content/uploads/2021/12/WhatsApp-Image-2021-12-12-at-6.29.36-PM-1024x576.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2021/12/WhatsApp-Image-2021-12-12-at-6.32.14-PM-1024x498.jpeg)
విశాఖ హుక్కు పరిరక్షణ సమితికి మద్దతుగా శ్రీ పవన్ కళ్యాణ్ చేస్తున్న సంఘీభావ దీక్షకు మద్దతుగా తూర్పుగోదవరి జిల్లా, కాకినాడలో నిరాహార దీక్షలో పాల్గుని సంఘీభావం తెలిపారు నియోజకవర్గ జనసేన నాయకులు మరియు జనసైనికులు.