Kakinada: జనసేనని పిలుపుమేరకు అనంతపురం బయలుదేరిన కాకినాడ జనసేన

కాకినాడ, ప్రార్ధించే పెదవుల కన్నా సేవించే చేతులు మిన్న, జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ పిలుపుమేరకు కాకినాడ సిటీ ఇంచార్జ్ ముత్తా శ్రీ శశిధర్ ఆదేశానుసారం రాయలసీమ ప్రాంతానికి బయలుదేరిన కాకినాడ సిటీ జనసైనికులు రాయలసీమ వరద ప్రాంతంలో వరద బాధితులకు పంపిణీ చేయడానికి భారీ ఎత్తున రగ్గులు, తువాలు మరియు సబ్బులు పంపించడం జరిగింది.