ఎంపీ శ్రీమతి వంగా గీతకు సవాలు విసిరిన కాకినాడ జనసైనికుడు

జనసేన పార్టీ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో ప్లకార్డ్స్ పట్టుకుని ముందుకు వచ్చిన వివిధ నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులకి జనసేన పార్టీ వీరమహిళలకి జనసేన పార్టీ కార్యకర్తలకు ప్లకార్డ్స్ పట్టుకుని నిరసన తెలియజేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరునా ధన్యవాదములు తెలియజేస్తూ ఇలానే ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి నిరాశన తెలియజేస్తారు అని ఆశిస్తూ అలాగే కాకినాడ ఎంపీ వంగాగీత గారు మీకు పార్లమెంట్ లో ఇలాంటి ప్లకార్డు చూపించే దమ్ము ఉందా అని అడుగుతూ ఆంధ్రుల ఆత్మ గౌరవాన్ని కాపాడతారని రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో మీ గళం ప్లకార్డ్స్ పట్టుకొని నిరసన తెలియజేస్తారని కోరుకుంటున్న అంటూ సవాలు విసిరిన కాకినాడ రూరల్ జనసేన పార్టీ క్రియశీలక సభ్యుడు అనిల్ కుమార్.