అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తికి ఆర్ధికసాయమందించిన కాల్వ బాలరంగయ్య

అనారోగ్యంతో బాధపడుతున్న కాకర్ల గ్రామానికి చెందిన అనుమల కొండ సదాలక్ష్మికి వైద్య ఖర్చుల నిమిత్తం మూడు వేల రూపాయల ఆర్థిక సహాయం అందించిన జనసేన పార్టీ జిల్లా సంయుక్త కార్యదర్శి కాల్వ బాలరంగయ్య