జనసేన, బీజేపీల భారీ నిరసనలో పాల్గొన్న కళ్యాణదుర్గం జనసేన నాయకులు

కళ్యాణదుర్గం: శుక్రవారం అనంతపురంలో కలెక్టరేట్ వద్ద జనసేన, బీజేపీ పార్టీలు చేపట్టిన భారీ నిరసన కార్యక్రమానికి జనసేన పార్టీ కళ్యాణదుర్గం నియోజకవర్గం నుండి జిల్లా కార్యదర్శులు లక్ష్మి నరసయ్య, జిల్లా సంయుక్త కార్యదర్శులు బాల్యం రాజేష్, కళ్యాణదుర్గం పట్టణ అధ్యక్షులు రమేష్, కళ్యాణదుర్గం మండల ఉపాధ్యక్షురాలు షేక్ తార, కళ్యాణదుర్గం పట్టణ జనసేన నాయకులు ముక్కన్న, బ్రహ్మసముద్రం మండల ప్రధాన కార్యదర్శులు రాయుడు, శెట్టూరు మండల ఉపాధ్యక్షులు రామలింగ, మాకోడికి గురుస్వామి మొదలైనవారు వెళ్లడం జరిగింది.