అమిలినేని సురేంద్రబాబుతో కళ్యాణదుర్గం జనసేన సమావేశం

కళ్యాణదుర్గం నియోజకవర్గ జనసేన-టిడిపి ఉమ్మడి అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబుని జనసేన-టిడిపి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ పర్సన్ మరియు జిల్లా జాయింట్ సెక్రెటరీ బాల్యం రాజేష్ ఆధ్వర్యంలో చిరంజీవి యువత అధ్యక్షులు రాఘవేంద్ర, పట్టణ అధ్యక్షులు వంశీకృష్ణ, స్పోక్స్ పర్సన్ మరియు మైనారిటీ హెడ్ సయ్యద్, వీరమహిళలు షేక్ తార, మమత, కళ్యాణదుర్గం మండల అధ్యక్షులు జాకీర్ హుస్సేన్, శెట్టూరు మండల అధ్యక్షులు కాంత్ రాజ్, బ్రహ్మసముద్రం మండల అధ్యక్షులు అంజినేయులు, కుందుర్పి మండల అధ్యక్షులు జయకృష్ణ, బ్రహ్మసముద్రం మండల ఉపాధ్యక్షులు మరియు నియోజవర్గ సోషల్ మీడియా కో-ఆర్డినేటర్ రాయుడు, శెట్టూరు మండల ఉపాధ్యక్షులు రామలింగ, కళ్యాణదుర్గం మండల ఉపాధ్యక్షులు శ్రీనివాస్, కుందుర్పి మండల ఉపాధ్యక్షులు గంగాధర, శెట్టూరు కమిటీ సభ్యులు రజాక్, వెంకటేష్, సతీష్, కంబదూరు జనసైనికుడు సురేష్, కుందుర్పి జనసైనికుడు మూర్తి, కళ్యాణదుర్గం నాయకులు అనిల్, కార్తీక్, చిత్తప్ప, సుధాకర్, మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ సమావేశంలో ఉమ్మడి అభ్యర్థితో భవిష్యత్తు కార్యచరణ, ఉమ్మడి ప్రచారం మొదలైన అంశాలను చర్చించడం జరిగింది.