రాయపాటి అరుణకి శుభాకాంక్షలు తెలిపిన కనపర్తి మనోజ్ కుమార్

ఒంగోలు, జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి గౌరవనీయులు శ్రీమతి రాయపాటి అరుణ గారిని పొన్నలూరు మండలం జనసేన పార్టీ అధ్యక్షులు కనపర్తి మనోజ్ కుమార్ ఆదివారం పార్టీ కార్యాలయంలో కలిసి ఆమెకు నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఆనందంతో ఆయురారోగ్యాలతో మంచి జీవితాన్ని గడపాలని అరుణ గారు తెలియజేశారు. పొన్నలూరు మండలంలో ఉన్నటువంటి ప్రజా సమస్యల గురించి, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల గురించి అరుణతో చర్చించడం జరిగింది.