ఓటు హక్కును వినియోగించుకున్న కనపర్తి మనోజ్ కుమార్

కొండపి నియోజకవర్గం: పొన్నలూరు మండలం, చెరుకూరు గ్రామంలో సార్వత్రిక ఎన్నికలు సందర్భంగా సోమవారం బూత్ నెంబర్ 56లో కొండపి నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త కనపర్తి మనోజ్ కుమార్ ఓటు హక్కుని వినియోగించుకున్నారు.