జనసేనాని జన్మదిన వేడుకలలో కందుల దుర్గేష్

రాజమండ్రి రూరల్, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని రాజమండ్రి రూరల్ వీరవరం గ్రామంలో వేడుకలలో పాల్గొన్న తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్ మరియు జనసైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు.