మత్స్యకార అభ్యున్నతి సభ గురించి నియోజకవర్గాల ఇంఛార్జ్ లతో కందుల దుర్గేష్

ఫిబ్రవరి 13 నుంచి జరగబోయే మత్స్యకార గ్రామాల సందర్శన కార్యక్రమం గురించి మంగళవారం రాజమండ్రిలో నియోజకవర్గాల ఇంఛార్జ్ లు, పీఏసీ సభ్యులతో చర్చిస్తున్న తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్.