జీడీ నెల్లూరు నియోజకవర్గం, ఎస్ఆర్ పురం మండలం మంగుంట పంచాయతీ హెచ్.డబ్ల్యులో 1993లో 60 ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది. ఇంతవరకు వాటికి పట్టాలు ఇవ్వలేదు. గతంలో ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి పోయాయి. ఎంతో మంది నాయకులు సర్పంచులు, జడ్పీటీసీలు వచ్చారు పోయారు. ఇంతవరకు పట్టించుకున్న నాయకులు లేరు. అదే గ్రామానికి చెందిన కంజేరి చందు జనసేన పార్టీ ఎస్ఆర్ పురం మండల ఉపాధ్యక్షులు బుధవారం జరిగిన గ్రీవెన్స్ లో అర్జీ ఇవ్వడం జరిగింది. కూటమి ఎమ్మెల్యే డాక్టర్ థామస్ కూడా సానుకూలంగా స్పందించి అధికారులతో మాట్లాడి పట్టాలు ఇప్పిస్తానని హామీ ఇవ్వడం జరిగింది.
Share this content:
Post Comment