పల్లం రాజుని మర్యాదపూర్వకంగా కలిసిన కలిగినీడి ప్రసాద్

అమలాపురం తెలుగుదేశం నాయకులు పల్లం రాజుని కూకట్పల్లి నియోజకవర్గ జనసేన పార్టీ కెపిహెచ్‌బి కాలనీ 114 డివిజన్ అధ్యక్షులు కలిగినీడి ప్రసాద్ బుధవారం పల్లం రాజు స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించడం జరిగింది.

Share this content:

Post Comment