కాట్రేనికోన జనసేన పార్టీ మండల కమిటీ నియామకం

డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం, కాట్రేనికోన మండలం, జనసేన పార్టీ పిఎసి సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ ఇంచార్జ్ పితాని బాలకృష్ణ ముఖ్య అతిధిగా, కాట్రేనికోన మండల అధ్యక్షులు మోకా బాలప్రసాద్ అధ్యక్షతన, జనసేనపార్టీ సీనియర్ నాయకులు నూకల దుర్గబాబు ఇంటి వద్ద మండల కమిటీ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో గ్రామ స్థాయిలో పార్టీ నిర్మాణం, ఓటు నమోదు మరియు యువతకు ఓటు విలువ గురించి తెలియచేయడం జరిగింది. రాష్ట్రంలో అరాచక ప్రభుత్వం నడుస్తున్న విధానాన్ని ప్రజల్లోకి, గ్రామాల్లోకి తీసుకు వెళ్లాలని తెలియచేసారు. ఈ కార్యక్రమంలో జనసేనపార్టీ ఉపాధ్యక్షులు సానబోయిన మల్లికార్జునరావు, దూడల స్వామి, పితాని రాజు, నూకల మూర్తి, ఓగూరి నూతన్ బాబు, బళ్ళ కుమార్, పెన్నాడ శివ, వంగా సీతారాం, కడలి సత్యనారాయణ (పెద్దబ్బులు), మాగాపు పట్టాభి, ఒలేటి గోవింద్ మొదలగువారు పాల్గొన్నారు. ఈ సమావేశంలో కొన్ని మార్పులతో కాట్రేనికోన జనసేన పార్టీ మండల కమిటీని ప్రకటించడం జరిగింది.
అధ్యక్షులు: మోకా బాల ప్రసాద్.
ఉపాధ్యక్షులు: కాయల బలరాం
ప్రధాన కార్యదర్శులు: రంబాల చౌదరి బాబు, కాలాడి రాజు, సంసాని పాండురంగారావు, ఓగూరి భాగ్యశ్రీ.
కార్యదర్శులు: పిల్లి గోపి, సలాది శ్రీరామ్, త్సవటపల్లి వెంకటేశ్వరరావు (సిఎం), గిడ్డి రత్నశ్రీ, మట్టిపర్తి శంకరం, పేమ్మాడి శ్రీను.
సంయుక్త కార్యదర్శులు: భీమాల సూర్య నాయుడు, గాలి దేవర గణేష్, దేశంశెట్టి చంటి, ఓలేటి శ్రీను, గుర్రాల బాలరాజు, గంధం శ్రీను, దొమ్మేటి శ్రీనివాసరావు, బద్రి నాయుడు, తాడి అనిల్, చిక్కం రవికుమార్, నంద్యాల శివాజి, సంసాని శ్రీనివాసరావు, మాగాపు మల్లేష్, అంకాడి కరుణ
కాట్రేనికోన మండలం సోషల్ మీడియా: అడపా సాయి, రాగుర్తి ఏసోబు, అమర సాయి. ఈ సమావేశంలో పాల్గొన్నారు.