వద్దిరాలలో ఘనంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి జన్మదిన వేడుకలు
జమ్మలమడుగు, వద్దిరాలలో జనసైనికులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి పుట్టినరోజు సంబరాలు జరుపుకున్నారు. దేవుని ఆశీస్సులతో నూరేళ్లు ఉండాలని దేవుని కోరుకొని తన పుట్టినరోజు సందర్భంగా కేక్ కటింగ్ జనసైనికులతో చేయడం జరిగింది. కేక్ కటింగ్ హాజరైన వ్యక్తులు గురు సురేష్, ప్రమోద్, అజయ్, మల్లికార్జున వంటి జనసైనికులతో ఈ కార్యక్రమం జరిగినది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/07/WhatsApp-Image-2022-07-17-at-8.05.40-PM.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/07/WhatsApp-Image-2022-07-17-at-8.05.14-PM-1024x765.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/07/WhatsApp-Image-2022-07-17-at-8.05.40-PM-1.jpeg)