
కీ||శే|| వాకపల్లి శ్రీనివాసరావు
జనుపల్లి గ్రామంలో వాకపల్లి శ్రీనివాసరావు మరణం – 15 రోజులలో అభ్యంతరాలుంటే తెలియజేయగలరు
అమలాపురం, డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, అమలాపురం మండలం, జనుపల్లి గ్రామానికి చెందిన వాకపల్లి శ్రీనివాసరావు (s/o ఆదినారాయణ) గారు గత ఏడాది మే 20, 2023న తన స్వగృహంలో మరణించినట్లు ఆయన సోదరుడు వాకపల్లి స్వామినాయుడు ప్రకటించారు. శ్రీనివాసరావు మరణం ఇప్పటివరకు అధికారికంగా మృతి నమోదు అయినది కాకపోవడంతో, సంబంధిత రిజిస్ట్రార్ కార్యాలయంలో ఆయన మరణాన్ని నమోదు చేయించేందుకు ప్రయత్నాలు చేపట్టినట్లు తెలిపారు. ఈ ప్రకటనపై ఎవరికైనా అభ్యంతరాలు ఉన్నచో, ఈ ప్రకటన ప్రచురణ తేదీ నుండి 15 రోజుల లోగా తెలియజేయాలని కోరారు. అభ్యంతరాలు ఉన్న వారు లేదా సంబంధిత సమాచారం కలిగినవారు క్రింది చిరునామాకు తెలియజేయవలసిందిగా వాకపల్లి స్వామినాయుడు విజ్ఞప్తి చేశారు.
Share this content:
Post Comment