కోదండ రామాలయం విగ్రహ ప్రతిష్ట మహోత్సవం

నరసాపురం పట్టణంలోని మేదర్ల వంతెన వద్ద శ్రీ కోదండ రామాలయం విగ్రహ ప్రతిష్ట మహోత్సవం మరియు అన్నసంతర్పణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, నరసాపురం శాసనసభ్యులు బొమ్మిడి నాయకర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అలాగే, నియోజకవర్గ జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, జనసైనికులు, వీర మహిళలు తదితరులు హాజరై భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు.

Share this content:

Post Comment