ఇళ్ల కేటాయింపుల్లో న్యాయం చేయాలని జనసేనని ఆశ్రయించిన కొంకలపల్లి గ్రామస్థులు

పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల భాగంగా ఎదుల్ల వీరాంజనేయ రిజర్వాయర్ ముంపునకు గురైన కొంకలపల్లి గ్రామానికి ప్రభుత్వం నుండి అందాల్సిన ఇళ్ల కేటాయింపు అందకపోవడంతో జనసేన పార్టీ కార్యాలయంలో తెలంగాణ ఇన్చార్జ్ శ్రీ శంకర్ గౌడ్ ని కలిసిన న్యాయం చేయాలని విజ్ఞప్తి చేసిన కొంకలపల్లి గ్రామస్థులు.