మట్టి వినాయకుల విగ్రహాలను పంపిణీ చేసిన కూకట్పల్లి జనసేన

హైదరాబాద్, కూకట్పల్లి నియోజకవర్గం బాలానగర్ లో జనసేన పార్టీ నాయకులు తుమ్మల మోహన్ కుమార్ ఆధ్వర్యంలో ఉచితంగా మట్టి వినాయకుల విగ్రహాలను పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఫ్తేనగర్ డివిజన్ ప్రెసిడెంట్ వెంకటేశ్వర్లు బాలానగర్ డివిజన్ ప్రెసిడెంట్ నాగరాజు, సునీల్, రత్నం, నరేష్, సాంబశివరావు, జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.