జగన్నాథ స్వామి రథానికి కొరికాన భవాని 6 లక్షల విరాళం

పాతపట్నం నియోజకవర్గం ఎల్.ఎన్.పేట మండలంలో గల జగన్నాథ స్వామి ఆలయ రథ నిర్మాణానికి పాతపట్నం నియోజకవర్గ నాయకురాలు శ్రీమతి కొరికాన భవానిని సంప్రదించగా, ఆమె రథ నిర్మాణానికి అవసరమైన 6 లక్షల రూపాయల విలువైన మెటీరియల్‌ను అందించి తన వంతుగా సహాయం చేశారు. ఈ సందర్భంగా జనసైనికులు మరియు జగన్నాథ స్వామి భక్తులు అందరూ శ్రీమతి కొరికాన భవాని గొప్ప మనసుకు హర్షం వ్యక్తం చేశారు.

Share this content:

Post Comment