కోటా చంద్రబాబును కలవడానికి వెళ్ళిన కోటా వినుత

శ్రీకాళహస్తి జనసేన పార్టీ ఇంచార్జ్ వినుత కోటా భర్త కోటా చంద్రబాబు ను రిమాండ్ కు పంపి 2వ రోజు కావస్తుండగా ఆయనను చూడటానికి శ్రీకాళహస్తి సబ్ జైల్ కు వెళ్లిన వినుత కోటాను చంద్రబాబు గారితో కలవనివ్వకుండా, మాట్లాడనివ్వకుండ గేట్ బయటే నిలబెట్టడం కక్షపూరిత చర్య.