నరసాపురం నియోజకవర్గం: నరసాపురం మండలంలో లక్ష్మనేశ్వరం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజలు మరియు రథోత్సవంలో మాజీ మంత్రివర్యులు కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాగంటి మురళీకృష్ణ, నరసాపురం శాసనసభ్యులు బొమ్మిడి నాయకర్ సోదరులు బొమ్మిడి సునీల్ నాయకర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కోటిపల్లి వెంకటేశ్వరరావు, వలవల నాని, వాతాడి కనకరాజు, గుబ్బల మారాజు, మైల వసంతరావు, తిరుమణి వెంకటరాజు, నిప్పులేటి తారక రామారావు, ఒడుగు ఏసు బాబు, వెన్న నరేష్, బల్ల హనుమంతు, కటక శెట్టి సంజీవరావు, జనసేన, బిజెపి, టిడిపి నాయకులు, జనసైనికులు, వీరమహిళలు తదితరులు పాల్గొన్నారు.
Share this content:
Post Comment