జనసైనికునికి మనోధైర్యాన్నిచ్చిన కొఠారు ఆదిశేషు

దెందులూరు నియోజకవర్గం, అమ్మపాలెం గ్రామ జనసైనికులు మాతంగి దినేష్ కుమార్తె హృద్రోగ సమస్యతో చికిత్స పొందుతుండగా, చిన్నారికి మెరుగైన చికిత్స కొరకు 10,000 రూపాయల ఆర్ధిక సహాయం దెందులూరు నియోజకవర్గ జనసేన నాయకులు కొఠారు ఆదిశేషు అందించడం జరిగింది.