నరసాపురం పట్టణం కుమ్మరి వీధిలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కొవ్వలి ఫౌండేషన్ చైర్మన్ కొవ్వలి యతిరాజ రామ్మోహన్ నాయుడుచే పునః ప్రతిష్ట చేయబడిన శ్రీ కోదండరామాలయంలో శ్రీరామనవమి పురస్కరించుకుని కొవ్వలి ఫౌండేషన్ ప్రెసిడెంట్ నిమ్మకాయల గోపాలరావు ఆదివారం జరిగిన కళ్యాణ మహోత్సవంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం జరిగిన కళ్యాణంలో పాల్గొనడం జరిగింది.

Share this content:
Post Comment