రామలయ శంకుస్థాపనలో పాల్గొన్న కొవ్వలి రామ్మోహన్ నాయుడు

నరసాపురం నియోజకవర్గం: నరసాపురం టౌన్ 14 వార్డు పీచు పాలెంలో నూతనంగా నిర్మించబోతున్న రామలయం శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న కొవ్వలి ఫౌండేషన్ చైర్మన్ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కొవ్వలి యతిరాజా రామ్మోహన్ నాయుడు.