అంబేద్కర్ జయంతి సందర్భంగా నివాళులర్పించిన కొవ్వూరు జనసేన

కొవ్వూరు, నవభారత రాజ్యాంగ నిర్మాత డా.బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు తిరుగుడుమెట్ట గ్రామంలో చాలా ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు ఎక్స్ ఎమ్మెల్యే వి.రామారావు, తాళ్లపూడి మండలం అధ్యక్షులు గంట కృష్ణ, స్థానిక జనసేన వార్డు మెంబెర్ పోతుల దుర్గాప్రసాద్, గ్రామ అధ్యక్షులు ఏసులంక తాతారావు, వివిధ గ్రామం అధ్యక్షులు, నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.