జనసేన పార్టీ రాష్ట్ర పిఏసి చైర్మన్, మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ ని జనసేన పార్టీ సత్యవేడు మండల అధ్యక్షులు కూరాకుల రూపేష్ మర్యాదపూర్వకంగా కలిసి మండల, నియోజకవర్గంలోని కొన్ని అంశాలపై చర్చిస్తూ శాలువాతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ తిరుపతి జిల్లా ప్రధాన రాగిపట్టు రాఘవయ్య, ఎమ్మార్పీఎస్ వరదయ్యపాలెం మండల అధ్యక్షులు నీరుపాకు దొరబాబు మరియు తదితరులు పాల్గొనడం జరిగింది.
Share this content:
Post Comment