ఉమ్మడి కరీంనగర్ జిల్లా యువజన విభాగ కమిటీ నియమించిన లక్ష్మణ్ గౌడ్
జనసేన పార్టీ ఉపాధ్యక్షులు శ్రీ బొంగునూరి మహేందర్ రెడ్డి ఆదేశాల మేరకు, తెలంగాణ రాష్ట్ర ఇన్చార్జ్ శ్రీ శంకర్ గౌడ్ సూచనలతో ఉమ్మడి కరీంనగర్ జిల్లా జనసేన యూత్ వింగ్ కమిటీని ప్రకటించిన జనసేన పార్టీ తెలంగాణ యూత్ వింగ్ అధ్యక్షులు శ్రీ లక్ష్మణ్ గౌడ్.
ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలో జనసేన పార్టీని బలోపేతం చేసేలా, ప్రజల్లోకి బలంగా పార్టీని తీసుకువెళ్లాలనే జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా, జనసేన పార్టీ ఉపాధ్యక్షులు శ్రీ బొంగునూరి మహేందర్ రెడ్డి ఆదేశాల మేరకు తెలంగాణ ఇంచార్జ్ శ్రీ నేమూరి శంకర్ గౌడ్ సూచన మేరకు, పార్టీ కోసం తొలి నుండి కష్టపడిన యువ జనసైనికులను నాయకులుగా తీర్చిదిద్దే ప్రణాళికతో జనసేన పార్టీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా జనసేన పార్టీ యువజన విభాగం కార్యవర్గాన్ని ప్రకటిస్తున్నాను. రానున్న రోజుల్లో మండల, నియోజకవర్గ స్థాయి యువజన కమిటీలను కూడా పూర్తిస్థాయిలో వేసి పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయనున్నాము. రానున్న ఎన్నికల్లో విజయం లక్ష్యంగా పనిచేయనున్నాం.
జనసేన పార్టీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా యువజన విభాగం.
- మధు రావుల అధ్యక్షులు
- హరి రాసురి – ఉపాధ్యక్షులు
- పల్లె మహేష్ గౌడ్ ఉపాధ్యక్షులు
- తడికపెల్లి అరవింద్ ఉపాధ్యక్షులు
- శివా రెడ్డి చల్లా – జనరల్ సెక్రటరీ
- మంథని శ్రవణ్ – ఆర్గనైజింగ్ సెక్రెటరీ
- పతకాల ప్రవీణ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ
- ప్రసాద్ గౌడ్ – ఆర్గనైజింగ్ సెక్రెటరీ
- గోపి – సెక్రటరీ
- అంతపుర్ల రాజు – సెక్రెటరీ
- అజయ్ గౌడ్ ఎక్సిక్యూటివ్ సభ్యులు
- సందీప్ పడాల ఎక్సిక్యూటివ్ సభ్యులు
- రాజేందర్ జక్కుల ఎక్సిక్యూటివ్ సభ్యులు
- అనిల్ ముదిరాజ్ ఎక్సిక్యూటివ్ సభ్యులు
- అనిల్ తేజ్ – ఎక్సిక్యూటివ్ సభ్యులు
- గగన్ పండుగ – ఎక్సిక్యూటివ్ సభ్యులు
- రాజేష్ ఎక్సిక్యూటివ్ సభ్యులు
- K అనిల్ రెడ్డి – ఎక్సిక్యూటివ్ సభ్యులు
- రాజ్ కుమార్ – ఎక్సిక్యూటివ్ సభ్యులు
- MD అబ్బాస్ ఎక్సిక్యూటివ్ సభ్యులు