అనంతపురంలో ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో ఆంధ్రప్రదేశ్ మాల కార్పొరేషన్ చైర్మన్ పెదపూడి విజయ్ కుమార్ ని గోరంట్ల జనసేన నాయకులు బుధవర్రం మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్భంగా పలు విషయాలపై చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి సురేష్ సిద్దు, జిల్లా సంయుక్త కార్యదర్శి వెంకటేష్, నియోజకవర్గ నాయకులు అనిల్ కుమార్, మండల నాయకులు రమేష్ తదితరులు పాల్గొన్నారు.
Share this content:
Post Comment