అనంతపురం జనసేన నాయకులకు శుభాకాంక్షలు తెలిపిన సింగనమల జనసేన నాయకులు

అనంతపురం, 2023 నూతన సంవత్సరం సందర్భంగా అనంతపురం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు టి.సి వరుణ్ ని రాయలసీమ ప్రాంతీయ కమిటీ సభ్యురాలు పెండ్యాల శ్రీలతని సింగనమల నియోజకవర్గం నాయకులు కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు, ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి చొప్ప చంద్రశేఖర్, జిల్లా సంయుక్త కార్యదర్శి బొమ్మన పురుషోత్తం రెడ్డి సింగనమల నియోజకవర్గం నాయకులు బెందల సాయి శంకర్ బాబ్జాన్ తదితరులు పాల్గొన్నారు.