స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం పార్లమెంటులో మీ గళం వినిపించండి: గాజువాక నియోజకవర్గం

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్లమెంట్ లో ఎంపీలు స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం ప్లకార్డులు ప్రదర్శించేందుకు,వారిపై ఒత్తిడి తెచ్చేందుకు రాష్టవ్య్రాప్తంగా కార్యకర్తలకు జనసేన డిజిటల్ క్యాంపెయిన్ ఈనెల 18,1920 తేదీల్లో నిర్వహించమని పిలుపునిచ్చిన సంగతి విధితమే.. ఇందులో భాగంగా గాజువాక నియోజకవర్గంలో ప్ల కార్డ్స్ తో నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో గాజువాక నియోజకవర్గం ఇఒఛార్జ్ కొన తాతారావు, రాష్ట్రసెక్రటరీ గడసాల అపారావు, తిప్పల రమనారెడ్డి , మంగా వెంకటరావు , కద శ్రీను, అల్లు రామరావ, మురళి, పిడుగు బంగార్రాజు, మరిస నరసింగరావు, విశాఖ జిల్లా జనసేన లీగల్ సెల్ జనరల్ సెక్రటరీ కరణం నూకరత్న కళావతి, వీరమహిళలు మాకా శాలిని , పత్తీ రామలక్మి , దాసరి జ్యోతి రెడ్డి, సగుబండి వెంకటలక్మి తదితరులు విజయవంతంగా పాల్గొనటం జరిగింది.