నాగేంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిసిన అమలాపురం జనసేన

హైదరాబాద్, పార్టీ కేంద్ర కార్యాలయంలో పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యులు నరసాపురం పార్లమెంటరీ నియోజకవర్గ ఇంచార్జి కొణిదల నాగబాబుని మర్యాదపూర్వకంగా కలిసిన అమలాపురం మాజీ మున్సిపల్ చైర్మన్ యాళ్ళ నాగ సతీష్, అమలాపురం, ఉప్పలగుప్తం మండల జనసేన పార్టీ అద్యక్షులు లింగోలు పండు, ఆకుల సూర్యనారాయణ మూర్తి, పార్టీ నాయకులు వాకపల్లి శ్రీను, ఆర్డిఎస్ ప్రసాద్, నల్లా వెంకటేశ్వరరావు, వాకపల్లి వెంకటేశ్వరావు, కడియం సందీప్ తదితరులు.