వాలీబాల్ మెగాటోర్నీలో విజేతగా లోవిడి లక్ష్మీపురం జట్టు

మన్యం జిల్లా, పాలకొండ నియోజకవర్గం బొమ్మాళి శ్రీను జ్ఞాపకార్థం తంపాటపల్లిలో నిర్వహించిన వాలీబాల్ మెగాటోర్నీలో లోవిడి లక్ష్మీపురం జట్టు విజేతగా నిలవడం జరిగింది. విజేతగా నిలిచిన ఎల్.ఎల్ పురం జట్టుకు రూపాయలు 30000/- నగదు బహుమతి ఇచ్చారు. రెండవ బహుమతి వీరఘట్టం రూపాయలు 20/- వేలు, మూడవ బహుమతి తంపటాపల్లి రూపాయలు 10/- వేలు నగదు బహుమతి అందజేశారు. ఈ సందర్భంగా విజేతగా నిలిచిన ఎల్.ఎల్ పురం జట్టును జనసేన నాయకులు జామి అనిల్ వందన మాణిక్యం ఆర్మీ రామారావు మరియు చిరంజీవి తంపటాపల్లి నాయకులు వంజరపు ఈశ్వర్ రావు చందక జగదీష్ అల్లు సురేష్ మరియు నిర్వాహకులు బొమ్మాళి రఘు అభినందించడం జరిగింది.

Share this content:

Post Comment