ఎన్.డి.ఏ కూటమికి మద్దతుగా లూటుకుర్రు ఎన్నికల ప్రచారం

పి గన్నవరం నియోజకవర్గం: మామిడి కుదురు మండలం, లూటుకుర్రు గ్రామంలో పి గన్నవరం నియోజకవర్గ జనసేన టిడిపి బిజెపి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి గిడ్డి సత్యనారాయణ గారు అమలాపురం పార్లమెంటు అభ్యర్థి గంటి హరీష్ మాధుర్ గారికి తమ అమూల్యమైన ఓట్లను గాజు గ్లాసు మరియు సైకిల్ ఉచ్చులపై వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరుతూ ఆదివారం లూటుకుర్రు ఎన్నికల ప్రచారంలో గ్రామ సర్పంచ్, పి. గన్నవరం నియోజకవర్గ సర్పంచులు సమాఖ్య అధ్యక్షులు అడబాల తాతకాపు తదితరులు పాల్గొన్నారు.