మదనపల్లె జనసేన – టీడీపీ సంబరాలు

మదనపల్లె, గత 53 రోజులుగా అరెస్టు అయిన జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుకి మంగళవారం హైకోర్టులో బెయిల్ మంజూరు అయిన సందర్భంగా మంగళవారం మదనపల్లె ఎన్టీఆర్ సర్కిల్ లో ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పెద్ద ఎత్తున బాణసంచా కాల్చి సంబరాలు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన – టీడీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.