బొంతు రాజేశ్వరరావుని మర్యాదపూర్వకంగా కలిసిన మద్దాల చంటి బాబు

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, రాజోలు నియోజకవర్గం మలికిపురంలో జనసేన నాయకులు రాజేశ్వరరావు బొంతుని మర్యాదపూర్వకంగా కలిసిన గన్నవరం జనసేన పార్టీ టిడిపి జనసేన సమన్వయ కమిటీ ఇన్చార్జ్ మద్దాల చంటి బాబు, నాయకులు.