వీరమహిళ యజ్ఞశ్రీ చేస్తున్న దీక్షకి మాడుగుల జనసేన సంఘీభావం

విశాఖపట్నం: విశాఖపట్నంలో గల 30వ వార్డులో గత ఎన్నో సంవత్సరాలుగా ఉంటున్న 270 కుటుంబాలను ఉన్నపళంగా ఖాళీ చేయమనడంతో వార్డు బాయ్ లైన్ రెల్లి కులస్తులకు అండగా జనసేన పార్టీ తరపున దీక్ష చేస్తున్న జనసేన వీరమహిళ యజ్ఞశ్రీ కి మాడుగుల నియోజకవర్గ యువ నాయకులు రాయపురెడ్డి కృష్ణ మాడుగుల నియోజకవర్గ జనసేన పార్టీ తరపున సంఘీభావం తెలియజేసారు.