మాడుగుల నియోజకవర్గం జనసేనలో చేరికలు
![](http://sritvtelugu.com/wp-content/uploads/2021/12/WhatsApp-Image-2021-12-28-at-9.29.56-PM-1024x769.jpeg)
విశాఖ మాడుగుల నియోజవర్గం నుండి శ్రీ పవన్ కళ్యాణ్ సిద్ధాతాలు, ఆశయాలు నచ్చి ఇతర పార్టీనాయకులు మాడుగుల నేత శివాజీ ఆధ్యర్యంలో
నేడు పార్టీప్రధాన కార్యదర్శి శ్రీ టి.శ్రీనివాసరావు సమక్షంలో కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు.