డిసెంబర్ 12న జనసేన ఆత్మీయ సమావేశానికి పిలుపునిచ్చిన మాడుగుల జనసేన
మాడుగుల నియోజకవర్గం, ఆదివారం 12వ తేదిన జనసేన పార్టీ మాడుగుల మొదకొండమ్మ గుడి దగ్గర వున్న తులసి కళ్యాణ మండపంలో మీటింగ్ మరియు పిక్నిక్ ను మాడుగుల నియోజకవర్గం జనసేన శ్రేణులు ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లాలో ఉన్న జనసేన నాయకులు, మండలంలో మొత్తం జనసేన కార్యకర్తలు మరియు నియోజకవర్గంలో జనసేన నాయకులు అందరు అధిక సంఖ్యలో హాజరయ్యి మీటింగును విజయవంతం చేయాలని మాడుగుల పట్టణ జనసైనికులు పిలుపునిచ్చారు. దీనికి సంబందించి మీటింగు కార్యాచరణపై బుధవారం రాత్రి సమావేశమయ్యారు. ఈ కార్యక్రమలో జనసేన నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2021/12/WhatsApp-Image-2021-12-09-at-11.00.33-AM-1-1024x768.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2021/12/WhatsApp-Image-2021-12-09-at-11.00.33-AM-1024x768.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2021/12/WhatsApp-Image-2021-12-09-at-11.00.32-AM-1024x768.jpeg)