జనసేనాని సంఘీభావ దీక్షకు మద్దతుగా మాడుగుల జనసేన
![](http://sritvtelugu.com/wp-content/uploads/2021/12/WhatsApp-Image-2021-12-12-at-3.06.45-PM-1024x576.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2021/12/WhatsApp-Image-2021-12-12-at-3.07.03-PM-1024x576.jpeg)
మాడుగుల నియోజకవర్గం, విశాఖ ఉక్కు కర్మాగారం ప్రయువేటికరణను వ్యతిరేకిస్తూ జనసేన అధ్యక్షులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ చేపట్టిన విశాఖ ఉక్కు పరిరక్షణ సంఘీభావ దీక్షకు మద్దతుగా మరియు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ నాయకత్వాన్ని బలోపేతం చేయడానికి ఆదివారం మాడుగులలో అరకు పార్లమెంటరీ జనసేన పార్టీ ఇంచార్జీ గౌ. శ్రీ వంపూరి గంగులయ్యతో మాడుగుల మండల జనసైనికులందరు సంఘీభావ దీక్ష చేపట్టారు.