12వ తేదీన మీటింగుకు తమ్మిరెడ్డి శివశంకర్ ను ఆహ్వానించిన మాడుగుల జనసేన

మాడుగుల నియోజకవర్గం, 12వ తేదీన జరగబోయే మాడుగుల మండల మీటింగ్, పిక్నిక్ కు శ్రీ తమ్మిరెడ్డి శివశంకర్ ను మాడుగుల మండల జనసేన పార్టీ ఆహ్వానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాడుగుల మండల జనసేన నాయకులు రౌతు ప్రసాద్, రొబ్బమహేష్, యాన్నంశెట్టి సీతారాం, దయ, బలరాం, వీరమహిళ వీరా సురేఖ మరియు వీరా ప్రసాద్ లు పాల్గొన్నారు.