పాశర్లపూడిలంకలో మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, మామిడికుదురు మండలం పాశర్లపూడిలంక వంతెన దగ్గర ఉన్న మహాత్మ జ్యోతిరావు పూలే 197వ జయంతి సందర్భంగా తెలగారెడ్డి సూర్య ప్రకాష్ రావు సర్పంచ్ ఎంపీటీసీ అభ్యర్థి చెరుకూరి పార్వతీదేవి సత్తిబాబు, ఉప సర్పంచ్ మరియు పంచాయతీ వార్డు మెంబర్స్ తదితరులు నాయకులు గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగింది.