జనసేన, జికె ఫౌండేషన్ ఆధ్వర్యంలో మజ్జిగ చలివేంద్రం

వైజాగ్ సౌత్: జికె ఫౌండేషన్ సంయుక్త జనసేన పార్టీ తరపున ప్రతి సంవత్సరం వేసవికాలంలో చల్లటి మజ్జిగ చలివేంద్రం కార్యక్రమం గోపికృష్ణ (జికె) జనసేన దక్షిణ నియోజకవర్గం నాయకులు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు నీలం రాజు, లుక్స్ గణేష్ మరియు ఫౌండేషన్ సభ్యులు పాల్గొనడం జరిగింది.