జనసేన డిజిటల్ క్యాంపెయిన్ విజయవంతం చేయండి: రామక్రిష్ణ

విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రయివేటీకరణ వ్యతిరేకిస్తూ పార్లమెంట్ లో గళమెత్తేలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎంపీలపై ఒత్తిడి తెచ్చేందుకు జనసేన పార్టీ చేపడుతున్న డిజిటల్ క్యాంపెయిన్ ద్వారా 18,19,20 తేదీలలో రాష్ట్ర ఎంపీలను ట్యాగ్ చేసి వారిపై ఒత్తిడి తీసుకురావాల్సిందిగా జనసేన పార్టీ సీనియర్ నాయకులు త్యాడ రామకృష్ణ కోరారు.